Can India Beat New Zealand? Cricket World Cup Semi-Final First Batting Sentiment | వరల్డ్ కప్ సెమీఫైనల్లో కివీస్‌ను టీమిండియా ఢీకొంటోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్కోరు బోర్డుపై మంచి టార్గెట్ ఉంచితే, దాన్ని కాపాడుకోగలమనే ధీమా వ్యక్తం చేశాడు.
#CWC2023
#INDvsNZ
#2011WorldCupSentiment
#BCCI
#INDvsNZsemifinals
#RohitSharma
#WankhedeStadium
#ICC
#International
#ViratKohli
~PR.40~ED.232~